Site icon HashtagU Telugu

Rahul Siricilla Sabha : కేటీఆర్‌ని తుపాకిరాముడు అని ఎందుక‌న్నానంటే..- సిరిసిల్ల మ‌హేంద‌ర్‌రెడ్డి

Kk Mahender Reddy

Kk Mahender Reddy

వ‌చ్చేనెల 2న సిరిసిల్లలో జ‌ర‌గ‌బోయే రాహుల్‌గాంధీ నిరుద్యోగ స‌భ‌తో కాంగ్రెస్ పార్టీ స‌త్తా ఏంటో టీఆరెస్‌కి రుచి చూపింబోతున్నామ‌ని సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. హ్యాష్‌టాగ్‌యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న రాహుల్ స‌భ‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ‌ను వివ‌రించారు. కేవ‌లం మాటల‌తో స‌రిపెట్టే కేటీఆర్‌.. సిరిసిల్ల‌కు చేసిందేమీ లేద‌ని, అందుకే ఆయ‌నను తుపాకీ రాముడు అంటాన‌ని మ‌హేంద‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయ‌న పూర్తి ఇంట‌ర్వ్యూని కింద చూడ‌వ‌చ్చు.