Site icon HashtagU Telugu

Ladies Fight in Train : సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Ladies Fight

Ladies Fight

మహారాష్ట్రలోని ముంబైలో లోకల్ ట్రైన్స్లో సీటు దొరకాలంటే కత్తిమీద సామే. నిత్యం లక్షల మంది లోకల్ ట్రైన్స్లో ప్రయాణించి విధులకు వెళ్తుంటారు. అయితే, అలాంటి లోకల్ ట్రైన్లో సీటు కోసం కొందరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇదంతా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇలా ట్రైన్లో సీటు కోసం కొట్టుకోవడం మాకు మామూలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.