Site icon HashtagU Telugu

Lion Walk: సింహాల‌తో మార్నింగ్ వాక్‌.. వీడియో వైర‌ల్‌

Lion Walk

Lion Walk

ఎవ‌రైనా పార్క్‌లో జాగింగ్ చేస్తారు. కానీ ఆమె మాత్రం ఏకంగా సింహాల గుంపుతోనే వాకింగ్‌కు వెళ్లింది. అవును ఇది నిజం. మోగ్లీ స్టోరీ కాదు.. అడ‌విలో నివ‌సించే వాళ్ల వీడియోనూ కాదు. నిమ్మ‌కంగా లేదా అయితే ఈ వీడియో చూసేయండి.

 

స‌ఫారీ గ్యాల‌రీ అనే ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాలు చూస్తుంటే ఆఫ్రికా అని అర్ధ‌మ‌వుతోంది. సింహాలు ముందు గుంపుగా వెళుతుంటే దాని వెనుక ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఎలాంటి భ‌యం లేకుండా న‌డుచుకుంటూ వెళ్తోంది. అంతేకాదు.. ఓ సింహం తోక ప‌ట్టి ప‌రాచ‌కాలాడింది.

Exit mobile version