Site icon HashtagU Telugu

Viral Video ” ట్రెండింగ్ వీడియో… జిరాఫీలకు ఆహారం అందిస్తున్న మహిళ

Zirafee Food

Zirafee Food

ఒక మహిళ తన బాల్కనీ నుండి మూడు జిరాఫీలతో భోజనం చేస్తున్నవీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. కొద్ది వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్వీట్ ప్ర‌కారం.. లొకేషన్ ది జిరాఫీ మనోర్ అనే నైరోబీ హోటల్‌గా తెలుస్తుంది. ఆడ జిరాఫీలతో ఆహారాన్ని పంచుకుంటుందని వివరిస్తూ బ్యూటెంగేబీడెన్‌లు ఆ పోస్ట్‌ను వివరణతో పంచుకున్నారు. ఈ ట్రెండింగ్ వీడియోకు 18,000 లైక్‌లు, 2.8 లక్షల వీక్ష‌ణ‌లు వచ్చాయి. వీడియోకు చాలా సానుకూల స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో జిరాఫీలతో సహా ట్రెండింగ్ వీడియోలను ప్రజలు దాని ప్రత్యేక ఆకర్షణ, విచిత్రమైన రూపాన్ని చూసి ఆనందించారు.

https://twitter.com/buitengebieden/status/1520814155598643202

Exit mobile version