Site icon HashtagU Telugu

UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ

Ucc Uttarakhand

Ucc Uttarakhand

UCC – Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు. తొలిసారిగా యూసీసీని అమల్లోకి తెచ్చే దిశగా  ఉత్తరాఖండ్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 5(సోమవారం) నుంచి 8 (గురువారం) వరకు జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు ఇందుకు వేదికగా నిలువబోతున్నాయి. ఈనెల 6వ తేదీ వెరీ స్పెషల్‌గా నిలువబోతోంది. ఎందుకంటే.. ఆ రోజున అసెంబ్లీలో యూసీసీ ముసాయిదా బిల్లుపై చర్చ మొదలుకానుంది. ఈ సెషన్‌లో ఎలాగైనా యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపి చట్టరూపంలోకి తేవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే.. స్వాతంత్య్ర భారత చరిత్రలో యూసీసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలుస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ రూపొందించిన యూసీసీ ముసాయిదా బిల్లును(UCC – Uttarakhand) ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే దానిలోని  కొన్ని అంశాలు తాజాగా బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

యూసీసీ ముసాయిదా బిల్లులోని అంశాలివీ.. 

Also Read : IAS Amrapali : ఐఏఎస్ ఆమ్రపాలికి మరిన్ని కీలక బాధ్యతలు.. ఆమె నేపథ్యమిదీ..