నోట్లో నుంచి బ‌య‌టికొచ్చిన సాలీడు.. వైర‌ల్ అవుతున్న వీడియో

అమెరికాలో హాలోవీన్ వ‌స్తోందంటే చాలు భ‌యంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించ‌బోతున్నాం.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 05:27 PM IST

అమెరికాలో హాలోవీన్ వ‌స్తోందంటే చాలు భ‌యంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించ‌బోతున్నాం.

 

చూశారా? న‌ఓ నోట్లో నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన సాలీడు. అమెరికాలోని బే ష‌వ‌ర్ అనే జూ కీప‌ర్ ఈ వీడియో తీసి త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే..ఒక్క‌సారిగా వీడియో వైర‌ల్ అయిపోయింది. 90వేల లైక్స్‌,, వంద‌లాది కామెంట్స్ వ‌చ్చాయి.