Site icon HashtagU Telugu

Boxer Nikhat Zareen : బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌తో డ్యాన్స్ చేసిన స‌ల్మాన్ ఖాన్‌.. వీడియో వైర‌ల్‌.. !

Nikath

Nikath

బాక్సర్ నిఖత్ జరీన్‌తో కలిసి సల్మాన్ ఖాన్ తన ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేశారు. సాథియా తూనే క్యా కియాను రీక్రియేట్ చేశారు. బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు, దీనిలో ఆమె సల్మాన్ ఖాన్‌తో లవ్ సినిమా నుండి పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆమె వీడియోను పోస్ట్ చేసి “డ్రీమ్ కమ్ ట్రూ” అని హ్యాష్‌ట్యాగ్ చేశారు.