Site icon HashtagU Telugu

Viral Video : వాట్ ఏ ఐడియా…చేయి కదపకుండా..వలలోకి వచ్చిపడుతున్న చేపలు..వైరల్ వీడియో!!!

Red Neck Fish

Red Neck Fish

చేపలు పట్టడం అంత ఈజీ కాదు. ఎంతో కొంత కష్టపడాల్సిందే. గాలం వేసి పట్టుకోవాలి. ఎంతో ఓపిక ఉండాలి. గాలానికి చేప తగలగానే..వెంటనే లాగాలి. పెద్ద చేపలు అయితే వలలు విసిరాల్సిందే. అందులో చేపలు పడితే ఒకే…లేదంటే అంతే ఇక. కానీ అవే చేపలు ఎగిరివచ్చి వలలో పడితే ఎలా ఉంటుంది. వినడానికే బాగుంటే…చూడటానికి ఇంక ఎంత బాగుంటుందో కదా. అవును అమెరికాలోని ఇల్లినాయిస్ లోని జరిగిన రెడ్ నెక్ టొర్నమెంట్ సదర్భంగా ఇలా చేపలు ఎగురుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు చూడండి.