మహారాష్ట్రతో పాటు…ఝార్ఖండ్ ఎన్నికలు (Jharkhand Election) కూడా జరగనున్నాయ్. మహా ఎన్నికలతో పోలిస్తే…ఝార్ఖండ్ ఎన్నికలు చాలా జఠిలం. ఎందుకంటే ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటై….24 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికి అక్కడ 4 సార్లు సాదారణ ఎన్నికలు (General Elections) జరిగాయ్. ఇది ఐదోది…ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…24 ఏళ్లలో 13 ఏళ్లు దాదాపు బీజేపీనే (BJP) పరిపాలించింది. అయినా… పట్టు కోసం తహతహలాడుతోంది. ఇంకోవైపు సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్ (Hemanth Soren) కూడా…మళ్లీ అధికారంలోకి వస్తామా రామా ? అన్న డౌట్స్ ఆయనలో ఉన్నారు. ఒక్కసారి పోల్ ఆఫ్ పోల్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ మీ కోసం…
Jharkhand Election Latest Survey Report: జార్ఖండ్ ఎన్నికలపై…పోల్ ఆఫ్ పోల్ సర్వే సంచలనం

Jharkhand Elections Survey Report