IPS officers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్‌ సంక్షేమం, క్రీడల అదనపు […]

Published By: HashtagU Telugu Desk
Massive transfer of IPS in Telangana.. Orders issued

Massive transfer of IPS in Telangana.. Orders issued

IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్‌ సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

 బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల వివరాలు..

.లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ‌గా మహేష్ భగవత్

.హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా

.TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్

.గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర

.రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు

.ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి

.మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

.రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు

.మల్టీ మల్టీజోన్ 2 IGగా సత్యనారాయణ

.హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి

.మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి

.వనపర్తి ఎస్పీగా గిరిధర్

.ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి

.సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

  Last Updated: 10 Jul 2024, 07:45 PM IST