LEAD AND TRAIL : ముందంజలో..వెనుకంజలో ఉన్న టాప్ లీడర్లు వీరే

కర్ణాటక ఎన్నికలు ఎంతోమంది రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఈ పోల్స్ ను ఎంప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు చేరువ అయ్యేందుకు చెమటోడ్చారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికిప్పుడు (ఉదయం 10.11 గంటలకు) ముఖ్య నేతల స్టేటస్ (lead & trail leaders) ఎలా ఉంది ? ఎవరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో(lead & trail leaders) ఉన్నారు.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ వెనుకంజలో ఉన్నారనేది తెలుసుకుందాం..

  • Written By:
  • Updated On - May 13, 2023 / 11:00 AM IST

కర్ణాటక ఎన్నికలు ఎంతోమంది రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఈ పోల్స్ ను ఎంప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు చేరువ అయ్యేందుకు చెమటోడ్చారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికిప్పుడు (ఉదయం 10.55 గంటలకు) ముఖ్య నేతల స్టేటస్ (lead & trail leaders) ఎలా ఉంది ? ఎవరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో(lead & trail leaders) ఉన్నారు.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ వెనుకంజలో  ఉన్నారనేది తెలుసుకుందాం..

లీడ్ లో ఉన్న ప్రముఖ లీడర్లు వేరే

నాయకుడు – స్థానం – పార్టీ
→ హెచ్ డీ కుమారస్వామి – చెన్నపట్న – జేడీ(ఎస్)
→ప్రియాంక ఖర్గే – చిత్తాపూర్ – కాంగ్రెస్
→బీవై విజయేంద్ర (యడియూరప్ప కుమారుడు) – షికారీ పుర – బీజేపీ

→ రమేష్ జర్కి హోలి – గోకక్ – బీజేపీ

→ జమీర్ అహ్మద్ – చామ్  రాజ్ పేట్ – కాంగ్రెస్

→ గాలి జనార్దన్ రెడ్డి – గంగావతి – కేఆర్పీపీ

→ డీకే శివకుమార్ – కనకా పూర్  – కాంగ్రెస్

→ బసవ రాజ్ బొమ్మై  – షిగ్గావ్ – బీజేపీ

→ సిద్ధరామయ్య  –  వరుణ  – కాంగ్రెస్

(ఉదయం 10. 41 గంటలు : కాంగ్రెస్ 115 లీడ్, బీజేపీ 73 లీడ్, జేడీఎస్ 29 లీడ్)

వెనుకంజలో ఉన్న లీడర్లు వీరే

నాయకుడు – స్థానం – పార్టీ
→కే సుధాకర్ (ఆరోగ్య మంత్రి) – చిక్క బళ్లాపూర్ – బీజేపీ
→బీ శ్రీరాములు – బళ్లారి – బీజేపీ
→సీటీ రవి – చిక్కమగళూరు – బీజేపీ

→ నిఖిల్ (హెచ్ డీ కుమారస్వామి కుమారుడు)  – రామనగరం  – జేడీ (ఎస్)

→ జగదీష్ షెట్టర్  – హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ – కాంగ్రెస్

→ గాలి లక్ష్మీ అరుణ – బళ్లారి సిటీ – కేఆర్పీపీ

ALSO READ : congress leads 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు