Site icon HashtagU Telugu

Labour Day 2024 : ‘మే డే’ సందర్బంగా ప్రముఖల ట్వీట్స్

May1st

May1st

ఈరోజు మే 1 అంటే ‘మే డే’ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (Labour Day 2024) .ఈ సందర్భాంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా మేడే విషెష్ తెలియజేస్తూ వస్తున్నారు. మే డే రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం వంటివి చేస్తుంటారు. 1923లో తొలిసారిగా భారత్ దేశంలో మే డే ను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. దీంతో మే డే పాటిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ‘మే డే’ సందర్బంగా రాజకీయ , సినీ ప్రముఖులు తెలిపిన విషెష్ ఇలా ఉన్నాయి.

Read Also : Fraser-McGurk: ఢిల్లీ ఆట‌గాడికి షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా..!