సోషల్ మీడియా రాకతో యువతీయువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లైక్స్ కోసమో, పాపులర్ అవ్వడం కోసమో.. కారణాలు ఏమైనా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అబ్బాయిలే ఎక్కువగా వల్గర్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ అమ్మాయిలు కూడా ‘తగ్గేదే లే’ అంటూ వల్గర్ వీడియోలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సీక్రెట్ గా మాత్రమే వీడియోలు చేస్తూ సరాదాగా గడిపేవారు. కానీ గేర్ మార్చి బహిరంగంగానే వీడియోలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ లేడీస్ హాస్టల్ లో అమ్మాయిలు ఓ పాటను డ్యాన్స్ చేశారు. కాస్తా డిఫరెంట్ గా ఉండాలనుకున్నారేమో కానీ.. ఆ పాటకు వల్గర్ గా స్టెప్పులు వేస్తూ ఓ రేంజ్ లో నిమగ్నమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఓ అమ్మాయి, అబ్బాయి లైంగిక చర్యలో పాల్గొంటే ఎలా ఉంటుందో.. అలాంటి ఫోజులతో దుమ్మురేపారు. అమ్మాయిలు వాటర్ బాటిల్స్, కరెంట్ పోల్, గోడలు పట్టుకొని.. బెడ్స్ పై దొర్లతూ డాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
https://twitter.com/Lady_nishaaa/status/1589264146402807808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1589264146402807808%7Ctwgr%5E46012bf8fa623646493e944f1715fdbb7fa9ab13%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.mirchi9.com%2Fpolitics%2Fgirls-hostel-video-triggers-online-abuse%2F