Site icon HashtagU Telugu

Diwali Safety Tips: దీపావ‌ళికి టపాసులు కాలుస్తున్నారా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి!

Diwali Safety Tips

Diwali Safety Tips

Diwali Safety Tips: ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఇళ్లలో లక్ష్మి, గణేశుని పూజిస్తారు. ప్రజలు స్వీట్లు తిని ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీపావళి రోజున ఇళ్లను అలంకరించి బాణాసంచా కాలుస్తారు. పిల్లలు దీపావళి రోజున పెద్ద ఎత్తున బాణసంచా (Diwali Safety Tips) పేల్చుతారు. అయితే క్రాకర్లు పేల్చేటప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా క్రాకర్స్ పేల్చేటప్పుడు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ ఫైర్ క్రాకర్స్ సేఫ్టీ గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి.

Also Read: Indiramma Housing Scheme : స్థలం, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు..?

క్రాకర్లు పేల్చేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి