Chandrababu Warning: ఆ IAS,IPS లకు చంద్రబాబు వార్నింగ్?

వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు....కీలకంగా వ్యవహరించిన ఆరుగురు IAS, IPS అధికారులను...ఏపీ సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే...వారిని కలవడానికి కూడా సీఎం నిరాకరించారు. వాళ్లు కనీసం బొకేలు ఇచ్చినా కూడా...సింపుల్‌గా రిజెక్ట్ చేసారు.

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 05:57 PM IST

Chandrababu Warning: వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు….కీలకంగా వ్యవహరించిన ఆరుగురు IAS, IPS అధికారులను…ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్వీట్ వార్నింగ్ (Sweet Warning) ఇచ్చారు. అందుకే…వారిని కలవడానికి కూడా సీఎం (Cm) నిరాకరించారు. దీంట్లో భాగంగానే… ఐఏఎస్ శ్రీలక్ష్మి (Srilakshmi) ఇస్తున్న బొకేను కూడా చంద్రబాబు రిజెక్ట్ చేసారు. వాళ్లు సాంప్రదాయంగా కలుద్దామన్నా…చంద్రబాబు అపాయింట్‌మెంట్ (Appointment) ఇవ్వని పేర్లు అజయ్ జైన్ (Ajay Jain) , ఐఏయస్ శ్రీలక్ష్మి, PSR ఆంజనేయులు (Anjaneyulu) (IPS), సునీల్ కుమార్ (Suneel Kumar) (IPS), KVV సత్యనారాయణ (Satyanarayana).

అయితే… గతంలో స్కిల్ డైవలప్‌మెంట్ స్కామ్ (Skill Scam) గురించి అజయ్ జైన్ ఒక రిపోర్ట్ (Report) ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి విచారణ (Enquiry) లేకుండా…అవతవకలు జరిగాయని రిపోర్ట్  ఇచ్చారాయన. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu) బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇంకో అధికారి PSR ఆంజనేయులు… IPS ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు టీడీపీ నేతల ఫోన్‌లు ట్యాప్ చేసి…వాళ్ల వ్యూహాలు ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేసారని..టీడీపీ (TDP) దగ్గర ఫైల్ ఉంది.

ఇంకో కీలక అధికారి IAS శ్రీలక్ష్మి. జగన్ (Jagan) సీఎంగా ఉన్నప్పుడు CMO లో కీలకంగా వ్యవహరించారు శ్రీలక్ష్మి. ఆర్ధికశాఖలో అవకతవకలకు పాల్పడిన KVV సత్యనారాయణని కూడా…. చంద్రబాబు గారు కలవనివ్వలేదు. ఒక ఆరుగురు అధికారులను చంద్రబాబు (Chandrababu) పక్కన పెట్టారు.

ఏపీలో ప్రభుత్వం (Government) మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ నేతలు ఘోర పరాజయాన్ని (Loose) మూట కట్టుకున్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. నిన్న ఐఏఎస్ (IAS) అధికారుల సమావేశానికి చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు. ఏకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబుకు బొకే అందించారు. కానీ ఆయన స్వీకరించలేదు. సున్నితంగా తిరస్కరించారు.