Asteroid: అస్టారాయిడ్ 2021 క్యూఎమ్ 1 గురించి శాస్త్రవేత్తల ప్రకటన.. ఏం అన్నారంటే?

2021 ఆగస్టు 28 అమెరికా, అరిజోనాలోని టక్సన్ కు ఉత్తరాన ఉన్న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ నుంచి ఒక విషయం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 10:20 PM IST

2021 ఆగస్టు 28 అమెరికా, అరిజోనాలోని టక్సన్ కు ఉత్తరాన ఉన్న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ నుంచి ఒక విషయం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది. అనంత విశ్వంలో ఒక రాయిని అబ్జర్వేటరీ కనిపెట్టింది. అది ఒక గ్రహశకలం. ఇకపోతే అబ్జర్వేటరీలు రోజు రకరకాల రాళ్ళను అంతరిక్షంలో చూస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే అని శాస్త్రవేత్తలు లైక్ తీసుకున్నారు. కానీ వారిలో కొంతమంది శాస్త్రవేత్తలు దానిని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. వారంతా యంగ్ సైంటిస్టులు కావడంతో వారికి ప్రతిదీ కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది.

దీంతో సీనియర్ సైంటిస్టులు ఆ రాయి గురించి పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఎందుకు సైంటిస్టులు సీనియర్ సైంటిస్టులను కలిసి ఒక రాయిని చూపించగా ఆ రాయిని చూడగానే శాస్త్రవేత్తలకు వణుకు వచ్చిందట. అలా జరగడానికి వీలు లేదు మనం ప్రమాదం అంచున ఉన్నాం అని అనుకున్నారట. వెంటనే ప్రపంచంలో ఉన్న తెలుసుకోపులన్నీ కూడా దిశలో మార్చుకున్నాయట. ఆ గ్రహ కలశాన్ని చూడటం మొదలుపెట్టాయట. అయితే అప్పుడే ఒక పెద్ద సమస్య ఎదురయ్యిందట. అది ఒక సాధారణ రాయి కాదు అంటూ ఆ గ్రహకలశానికి 2021 క్యూఎమ్ 1 అని పేరు పెట్టారట.

ఎందుకంటే ఆ గ్రహ కలశం భూమి వైపు వేగంగా దూసుకొస్తుందట. మొదట ఆ రాయిని బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు అది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారట. ఆ తరువాత ఆ ప్రళయం 20502లో రావచ్చు అని అనుకున్నారట. కానీ అది మిగతా గ్రహ కళాశాల లాగానే అది కూడా సూర్యుడు వైపు వస్తుందట. అయితే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది భూమికి మరింత చేరువగా వస్తుందట. అందువల్లే అది భూమిని ఢీకొట్టగలదు అని మొదట అంచనా వేశారు. భవిష్యత్తులో ఆ గ్రహశకలం సూర్యుడి వైపు వచ్చే మార్గాల్ని మేము స్పష్టంగా చూడగలం. తద్వారా అది వచ్చే మార్గం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలం. ప్రస్తుతానికి 2052లో అది భూమికి దగ్గరగా రానుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESAలోని ప్లానెటరీ డిఫెన్స్ హెడ్ అయిన రిచర్డ్ మొయిస్సిల్ తెలిపారు.