Site icon HashtagU Telugu

Arvind Store : ‘మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ’ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

Arvind Store introduces 'Made for You, Stitched for Free' offer

Arvind Store introduces 'Made for You, Stitched for Free' offer

Arvind Store : పూర్తి జీవనశైలి ఫ్యాషన్ గమ్యస్థానమైన అరవింద్ స్టోర్, భారతదేశం అంతటా ఉచిత స్టిచింగ్ సేవలను అందిస్తూ ‘మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ’ని ఆఫర్ ను తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం సౌకర్యవంతంగా , వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. స్టిచింగ్ ఇబ్బందులను తొలగిస్తుంది. పరిపూర్ణ ఫిట్‌ను అందిస్తుంది.

అరవింద్ లిమిటెడ్‌లోని నిట్స్ & రిటైల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రణవ్ డేవ్ మాట్లాడుతూ.. “ది అరవింద్ స్టోర్‌లో, మా కస్టమర్‌లకు కస్టమ్ టైలరింగ్‌లో సాటిలేని అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ‘మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ’ కార్యక్రమం అత్యున్నత ప్రమాణాల పనితనం, నాణ్యతను కొనసాగిస్తూ కస్టమ్ టైలరింగ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడింది” అని అన్నారు.

ఈ ఆఫర్ తో పాటుగా , ది అరవింద్ స్టోర్ ముడతలు పడనట్టి , అత్యుత్తమ సౌకర్యం అందించే 300 కి పైగా శైలులను కలిగి ఉన్న కొత్త లినెన్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. నాణ్యత మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించి, ది అరవింద్ స్టోర్ ఫ్యాషన్ రిటైల్‌ను పునర్నిర్వచించడం కొనసాగిస్తోంది. అత్యుత్తమ కస్టమ్ టైలరింగ్ ఫ్యాషన్‌ను ఆస్వాదించటానికి ఈరోజే మీ సమీపంలోని ది అరవింద్ స్టోర్‌ను సందర్శించండి.

Read Also: Mamata Banerjee : మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు జారీ