Site icon HashtagU Telugu

Amazon Fashion : అమేజాన్ ఫ్యాషన్ ‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్’

Amazon

Amazon

Amazon Fashion : మే 30 నుండి జూన్ 4 వరకు తమ 16వ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ (WRS)ను నిర్వహిస్తున్నామని అమేజాన్ ఫ్యాషన్ ఈ రోజు ప్రకటించింది. తమ అత్యంత విస్తారమైన బ్రాండ్ పోర్ట్ ఫోలియో 4 లక్షలు + స్టైల్స్ తో, ఇప్పుడు 20+ బ్రాండ్స్ నుండి వ్యూహాత్మకమైన కొత్త చేరికలతో మరియు కారట్ లేన్, GAP , వైల్డ్ క్రాఫ్ట్ మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ సహా తమ కలక్షన్స్ , మరియు ప్రత్యేకమైన కొత్త ప్రీమియం వేదిక ద ప్రీమియం ఎడిట్ తో పాటు రీబ్రాండ్ చేయబడిన జెన్ Z వేదిక SERVE ను కూడా కలిగి ఉంది. ఈ ఎడిషన్ ప్రముఖ బ్రాండ్స్ ను గొప్ప విలువకు అందిస్తోంది, అమేజాన్ వారి హాల్ మార్క్ సౌకర్యం, నమ్మకం మరియు డెలివరీ వేగంతో సాటిలేని ఎంపికను కస్టమర్లకు అందిస్తోంది.

Read Also: Samsung : హైదరాబాద్, బెంగళూరులో శామ్‌సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో’ కార్యక్రమం

ప్రీమియం ఫ్యాషన్ పట్ల ఆసక్తి చూపించే వారు GUESS, అర్మాని ఎక్స్ ఛేంజ్, కాల్విన్ క్లీన్, లకోస్ట్, అలెగ్జాండర్ క్రిస్టీ, మైఖేల్ కోర్స్, మోకోబరా, టమ్మీ హిల్ ఫిగర్, లూయీ ఫిలిప్పీ, ఫాసిల్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి మరియు ట్రెండ్ పట్ల చైతన్యం కలిగిన వినియోగదారులు కొత్తగా విడుదలైన అమెరికన్ క్లాసిక్ బ్రాండ్ GAPను కనీసం 30% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. సేల్ కరాట్ లేన్ ఉత్తమమైన జ్యువలరీని కూడా పరిచయం చేసింది, అమేజాన్ వారి ప్రసిద్ధి చెందిన సౌకర్యంతో నమ్మకమైన కళాపనితనంతో కస్టమర్లకు కేటాయిస్తోంది. “అమేజాన్ ఫ్యాషన్ లో, మేము మీ కోసం విస్తృతమన బ్రాండ్స్, ట్రెండింగ్ స్టైల్స్ కలక్షన్, మరియు ఉత్తేజభరితమైన కొత్త విడుదలలు – అన్నింటినీ అమేజాన్ వారి నమ్మకం మరియు సౌకర్యంతో గొప్ప విలువకు తీసుకువచ్చాం. వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 16వ ఎడిషన్ తో, కస్టమర్లు విస్తృత శ్రేణి దుస్తులు, ప్రీమియం వాచీలు, చిక్ హ్యాండ్ బాగ్స్, స్నీకర్స్, మరియు ఇంకా ఎన్నో వాటిని అన్వేషించవచ్చు. మా యొక్క కూర్చబడిన ఎంపికలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఫ్యాషన్ ఔత్సాహికుని అవసరాలు తీరుస్తుంది, అమేజాన్ ఫ్యాషన్ వారి విస్తారమైన ఆఫరింగ్స్ తో తమ రూపాన్ని పూర్తి చేసుకోవడం సులభం చేస్తుంది” అని నిఖిల్ సిన్హా, డైరెక్టర్, అమేజాన్ ఫ్యాషన్ ఇండియా అన్నారు.

లగేజీ మరియు ప్రయాణ అవసరాల కోసం, WRS జీనియస్ బై సఫారీ, మువ్ మెంట్ బై లిబర్టీ, ప్రోవోగ్, మరియు వైల్డ్ క్రాఫ్ట్ నుండి ఉత్తేజభరితమైన కొత్త విడుదలలు అందిస్తోంది. దుస్తుల్లో, కస్టమర్లు వీరో మోడా, బ్లిస్ క్లబ్, జనస్య, ట్రూ బ్రౌన్, మైక్స్, హైల్యాండర్, టోక్యో టాకీస్, సింబల్ ప్రీమియం, లోకోమోటివ్, స్కెచర్స్, కిల్లర్స్, ఆడిడాస్ కిడ్స్, రీడ్ & టైలర్ మరియు బార్సినో వంటి ప్రముఖ బ్రాండ్స్ తో తమ వార్డ్ రోబ్స్ ను నవీకరించవచ్చు. ఇది కస్టమర్ల వివిధ అవసరాలు కోసం కూడా ప్రత్యేకమైన కలక్షన్స్ దిస్తుంది. వేసవికి అవసరమైన చక్కని కాటన్ మరియు లినెన్ ఎంపికలను ప్రదర్శిస్తోంది. అమేజాన్ వారి “వేర్ ఇట్ విత్“ ఫీచర్ కస్టమర్లు పూర్తి రూపాన్ని పొందడంలో సహాయపడుతుంది, సరిగ్గా జోడించబడిన స్టైల్ కలయికలను సూచించడం ద్వారా కీలకమైన ఆన్ లైన్ ఫ్యాషన్ షాపింగ్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇతర ఉత్తేజభరితమైన డీల్స్ లో 4 లక్షల+ స్టైల్స్ పై అదే రోజు డెలివరీ, బై మోర్ అండ్ సేవ్ మోర్, పరిమిత సమయం రాత్రి 8 గంటల డీల్స్ మరియు ప్రముఖ ట్రెండింగ్ స్టైల్స్ పై ప్రత్యేకమైన మొదటిసారి ఆఫర్లు 60% వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు అన్ని ప్రీపెయిడ్ ఆఫర్లపై 10% అదనంగా క్యాష్ బాక్ సంపాదించవచ్చు మరియు ICICI బ్రాండ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై 10% ఆదాలు పొందవచ్చు.

Read Also: BRS : కవిత ఇష్యూ తో కేసీఆర్ పార్టీ పదవుల్లో కీలక మార్పులు చేయబోతున్నారా..?