Site icon HashtagU Telugu

Free Bus Travel : హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళ..

Woman Traveling Free With K

Woman Traveling Free With K

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus for Ladies in Telangana) సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఐడీ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఇతర రాష్ట్ర ఐడీ కార్డు లతో ప్రయాణం చేస్తూ మోసం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హైదరాబాద్ లో ఓ ముస్లిమ్ మహిళా అలాగే ప్రయాణం చేస్తూ దొరికిపోయింది. కర్ణాటక ఆధార్ కార్డుతో తెలంగాణలో ప్రయాణించడానికి వీలు లేదు అని టికెట్ తీసుకోవాలని కండక్టర్ గట్టిగా చెప్పడం తో రివర్స్ గా ఆమె సీరియస్ అయ్యింది. హైదరాబాద్ ఐడీ కార్డే ఉందని చెప్పే ప్రయత్నం చేసింది..అయితే ఆ కార్డు చుపించాడంటూ తోటి ప్రయాణికులు సైతం అడగడం తో ఆమె చూపించకుండా వాదన చేసింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Shruti Haasan : నాకు తాగుడు అలవాటు ఉండేది.. అందులో ఎలాంటి ఆనందం లేదని.. శృతిహాసన్ వ్యాఖ్యలు..