Munugode Vote Percentage: మునుగోడు ఓటర్లలో వాళ్లే కీలకం!

మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను సవాల్ తీసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - October 10, 2022 / 02:25 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను సవాల్ తీసుకుంటున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. మందు, విందు రాజకీయాలకు తెరలేపాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియముందే ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు మునుగోడులో ఓటుశాతం ఎంత? ఏయే సామాజిక వర్గాలు ఉన్నాయి? లాంటి విషయాలపై ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఓటర్ల గురించి సమగ్ర వివరాలు అందిస్తున్నాం..

మొత్తం ఓటర్లు – 2లక్షల 27వేల 101

బీసీలు – 1,50,400 (66.2 శాతం)
ఎస్సీలు – 35,411 (15.6 శాతం)
ఓసీలు – 20,290 (8.9 శాతం)
ఎస్టీలు – 13000 (5.7 శాతం)
మైనారిటీలు- 8000 (3.5 శాతం)

బీసీల్లో కులాల వారీగా…

గౌడ – 38,000 (16.7)
గొల్ల, కురుమ -35,000 (15.4)
ముదిరాజ్ -34,500 (15.2)
పద్మశాలి -19,000 (8.4)
వడ్డెర -8300 (3.6)
విశ్వ బ్రాహ్మణ -7800 (3.4)
కుమ్మరి -7800 (3.4)

ఎస్సీలలో…

మాదిగ -25000 (11.0)
మాల -10411 (4.6)

ఓసీలలో…

రెడ్డి – 7701 (3.3)
కమ్మ -4,880 (2.1)
వెలమ -2,360 (1.0)
వైశ్య -3760 (1.6)

ఇతరులు- 1, 589 (0.9).