మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం రేవంత్ రెడ్డికి కూడా కఠిన పరీక్షగా మారడంతో, ఆయన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం సాగించడానికి తిరుగుతున్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలను కింద వీడియోలో చూడండి..
Munugode Elections : మునుగోడులో మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!!

Munugode Story