Telangana Public Holidays: 2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం!

2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సెలవులు 01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్ 14/01/2023 – శనివారం – భోగి 15/01/2023 – ఆదివారం – సంక్రాంతి 26/01/2023 – గురువారం – […]

Published By: HashtagU Telugu Desk
Government Of Telangana Logo

Government Of Telangana Logo

2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ సెలవులు

01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్
14/01/2023 – శనివారం – భోగి
15/01/2023 – ఆదివారం – సంక్రాంతి
26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే
18/02/2023 – శనివారం – మహాశివరాత్రి
07/03/2023 – మంగళవారం – హోలీ
22/02/2023 – బుధవారం – ఉగాది
30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి
05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి
07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే
14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి
22/04/2023 – శనివారం – రంజాన్
23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు
29/06/2023 – గురువారం – బక్రీద్
17/07/2023 – సోమవారం – బోనాలు
29/07/2023 – శనివారం – మొహర్రం
15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే
07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి
18/09/2023 – సోమవారం – వినాయక చవితి
28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ
02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి
14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ
24/10/2023 – మంగళవారం – దసరా
25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు
12/11/2023 – ఆదివారం – దీపావళి
27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి
25/12/2023 – సోమవారం – క్రిస్మస్
26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే….

  Last Updated: 18 Nov 2022, 10:59 AM IST