Site icon HashtagU Telugu

Telangana Elections Exit Poll 2023 : తెలంగాణ ఎగ్జిట్ పోల్ 2023

Telangana Elections Exit Poll 2023.11.30

Telangana Elections Exit Poll 2023.11.30

Telangana Elections Exit Poll 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.. ఇక, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దాదాపు తెలంగాణలో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గుచూపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీ కంటే ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

We’re Now on WhatsApp. Click to Join.

NDTV ఎగ్జిట్ పోల్:

CNN News 18 ఎగ్జిట్ పోల్:

Chanakya ఎగ్జిట్ పోల్:

P-MARQ ఎగ్జిట్ పోల్:

AARA ఎగ్జిట్ పోల్:

Rajaneeti ఎగ్జిట్ పోల్:

HashtagU ఎగ్జిట్ పోల్:

Over All ఎగ్జిట్ పోల్:

Republic TV ఎగ్జిట్ పోల్:

Also Read:  Telangana Polling Day 2023