Site icon HashtagU Telugu

Telangana Elections Counting Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Telangana Assembly Election Results 2023

Telangana Assembly Election Results 2023

Telangana Assembly Election Counting : యావత్ తెలంగాణ (Telangana)తో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ రోజు వచ్చేసింది.. గత ఆరు నెలలుగా ఉన్న ఉత్కంఠకు ఈరోజు తో తెరపడనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ కు మూడో ఛాన్స్ ఇస్తారా..? లేక తెలంగాణ (Telangana) ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ గా ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కడతారా అనేది మరికాసేపట్లో తేలనుంది. అప్పటి వరకు ఏ నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు..? ఎంత మెజార్టీ తో విజయం సాధించారు..? ఏ పార్టీ ఎక్కడ లీడ్ లో ఉంది..? ప్రస్తుతం పోలింగ్ కౌంటింగ్ ఎలా జరుగుతుంది..? ఇలాంటివన్నీ ఈ కింది లైవ్ అప్డేట్స్ లో చూడండి…