Site icon HashtagU Telugu

Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో చివరిసారిగా ఖైదీని ఎప్పుడు ఉరితీశారో తెలుసా ?

Subhash Sharma Death Sentence Pranay Murder Case Prisoner Hanged Min

Pranay Murder Case : ప్రణయ్‌ హత్య కేసులో ఏ2గా సుభాష్‌ శర్మను కోర్టు దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టులో అతడు సవాల్‌ చేసే అవకాశం ఉంది. ట్రయల్‌ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్‌ ట్రయల్‌’గా పిలిచే విధానంలో దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. ఒకవేళ మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే, సుప్రీంకోర్టులో సుభాష్‌ శర్మ అప్పీల్‌ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోసం అతడు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయొచ్చు. రాష్ట్రపతి సైతం తిరస్కరిస్తే,  మరణశిక్ష ఖరారైనట్టే. దీంతో తెలంగాణలో సుభాష్‌ శర్మకు మరణశిక్షను అమలు చేస్తారు.

Also Read :Pregnancy : గర్భధారణ సమయంలో వాంతులు అవ్వడానికి కారణం ఏంటి..?

తెలంగాణలోని ఏ జైలులోనూ ఉరికంబం లేదు

Also Read :Skin Beauty Tips : చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే కొల్లాజెన్ తీసుకోవాల్సిందే

రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఉరికంబం ప్రత్యేకతలు