Site icon HashtagU Telugu

Revanth Reddy Ceremony : అనుముల రేవంత్ రెడ్డి అను నేను…

Revanth Reddy Ceremony

Revanth Reddy Ceremony

Revanth Reddy Ceremony : అనుముల రేవంత్ రెడ్డి అను నేను (Revanth Reddy)… తెలంగాణ రాష్ట్ర సీఎం (Telangana CM) గా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను.. అంటూ రేవంత్ ప్రమాణం చేస్తుంటే స్టేడియం అంత జై రేవంత్.. జై రేవంత్.. సీఎం.. సీఎం.. అంటూ మారుమోగింది. రాజకీయాల్లో కేవలం 20 ఏళ్ల అనుభవం ఉన్న రేవంత్.. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని పాలించబోతున్నాడు. 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్.. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తి కనపరుస్తూ వచ్చాడు.

Also Read:  Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు