ఓవైపు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుండగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు. కానీ, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది’’ అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలో తాను అనున్నని ఓట్లు రాలేదని చెప్పారు. ఎన్నికలో హోరాహోరా తప్పదని చెప్పారు.
Rajagopal Upset: రాజగోపాల్ రెడ్డి ఆశలు గల్లంతు చేసిన చౌటుప్పల్

Komatireddy Rajagopal Reddy Fires On Revanth Reddy 1280x720