Site icon HashtagU Telugu

Revanth Reddy : రాహుల్ కీల‌క ఆదేశాలు..ఆట మొద‌లుపెట్టిన రేవంత్‌.. ఆ నేత‌ల‌పై వేటు?

revanth and rahul

వ‌రంగ‌ల్ స‌భ‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొన్ని కీల‌క ఆదేశాలు చేశారు. వ‌చ్చే నెల‌రోజుల్లో వాటిని ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. పార్టీలో నేత‌ల ప‌నితీరు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల అంశాలు ఇందులో ఉన్నాయి. మ‌రిన్ని వివ‌రాలు కింద వీడియోలో చూడ‌చ్చు.
YouTube video player