దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 11వ తేదీని హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. HICCలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ లో మోదీ పాల్గొంటారు. ఆ వేదికపై ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ సదస్సును యూఎన్ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ సదస్సు ఈనెల 10 నుంచి 14 వ తేదీ వరకు కొనసాగుతుంది. సదస్సును గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ పై నిపుణులు, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ హెస్ట్ చేయనున్నారు. ఈ సదస్సుకున 120 దేశాల నుంచి 700కు పైగా డెలిగేట్స్ తో సహా రెండువేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అక్టోబర్ 5న కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకట….11వ తేదీన మోదీ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.