Site icon HashtagU Telugu

Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!

Liquor Shops

Liquor Shops

Liquor Shops: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల (Liquor Shops) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 26, 2025 నుండి అక్టోబర్ 18, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం- రిజర్వేషన్లు

Also Read: Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

దరఖాస్తు సమర్పణ- ఎంపిక ప్రక్రియ

Exit mobile version