IAS Transfers : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్‌ఎస్‌లను బదిలీ చేసింది.

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 01:39 PM IST

IAS Transfers : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్‌ఎస్‌లను బదిలీ చేసింది. ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్ అధికారుల్లో అత్యధికులు జిల్లాల కలెక్టర్లే ఉండటం గమనార్హం.  ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన దాదాపు 6 నెలల తర్వాత కలెక్టర్లను(IAS Transfers) బదిలీ చేయడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

జిల్లా     –   కొత్త కలెక్టర్ పేరు

  • ఖమ్మం జిల్లా కలెక్టర్- ముజామిల్ ఖాన్
  • నాగర్‌కర్నూలు కలెక్టర్- బడావత్ సంతోష్‌
  • రాజన్న సిరిసిల్ల కలెక్టర్- సందీప్ కుమార్ ఝా
  • కరీంనగర్‌ జిల్లా కలెక్టర్- అనురాగ్ జయంతి
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్- ఆశిష్ సాంగ్వాన్
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌- జితేష్ వీ.పాటిల్
  • భూపాల్‌పల్లి కలెక్టర్- రాహుల్ శర్మ
  • నారాయణపేట్ కలెక్టర్- సిక్తా పట్నాయక్
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్- కోయ శ్రీహర్ష
  • హన్మకొండ కలెక్టర్- ప్రావీణ్య
  • జగిత్యాల- సత్యప్రసాద్
  • మహబూబ్‌నగర్‌ – విజయేంద్ర బోయి
  • మంచిర్యాల- దీపక్‌
  • వికారాబాద్ కలెక్టర్ – ప్రతీక్ జైన్
  • నల్గొండ కలెక్టర్ – నారాయణ రెడ్డి
  • వనపర్తి – ఆదర్శ సురభి

Also Read :8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడి మృతి

  • సూర్యాపేట – తేజస్ నందలాల్ పవార్
  • వరంగల్ – సత్య శారదా దేవి
  • ములుగు  – టీఎస్ దివాకరా
  • నిర్మల్ –  అభిలాష అభినవ్

Also Read :Burning Camphor Benefits: ప్రతీ రోజు రాత్రి కర్పూరంతో ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?