Site icon HashtagU Telugu

Basara IIIT : సీఎం కేసీఆర్ బాస‌ర‌కు ఎందుకు వెళ్ల‌డో తెలుసా? అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన జ‌ర్న‌లిస్ట్ సీఎస్ఆర్‌

Cs Kcr Basara Copy

Cs Kcr Basara Copy

బాస‌ర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల స‌మ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించేవ‌ర‌కు ఎండా వానా తేడా లేకుండా నిర‌సన తెలుపుతున్నారు విద్యార్ధులు. ఈ నేప‌ధ్యంలో హాష్‌ట్యాగ్‌యూ సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ సీఎస్ రావు.. విద్యార్ధుల‌తో లైవ్‌లో మాట్లాడారు. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి లిఖిత‌పూర్వ‌కంగా హామీ వ‌స్తే త‌ప్ప స‌మ్మె విర‌మించేది లేద‌ని విద్యార్ధి నాయ‌కులు మ‌రోసారి లైవ్‌లో స్ప‌ష్టం చేశారు. అయితే, ఈ చ‌ర్చ‌లో ఒక ఆస‌క్తిక‌ర అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇంత జ‌రుగుతున్నా సీఎం కేసీఆర్ బాస‌ర ఎందుకు రాలేక‌పోతున్నాడో వివ‌రించారు సీఎస్ ఆర్‌. అస‌లు దానికి కార‌ణ‌మేంటి? ఈ కింద వీడియోలో చూడండి..

Exit mobile version