Site icon HashtagU Telugu

Job Notifications: ‘జాబ్ నోటిఫికేషన్స్’ డిటెయిల్స్ ఇవే..!

Job Notfication

Job Notfication

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. నేటి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. గృహ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ వెలువడింది. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వాటి వివరాలు ఏంటి? అనే విషయాలు మీకోసం..

1) Home – 18,334

2) Secondary education – 13,006

3) Health and family welfare – 12,755

4) Higher education – 7,878

5) BC welfare – 4,311

6) Revenue Department – 3,560

7) Scheduled castes development dept. – 2,879 Also Read – Warangal Rural top job creator ADVERTISEMENT

8) Irrigation and command area development – 2,692

9) Tribal welfare – 2,399

10) minorities welfare – 1,825

11) Environment forest science and technology – 1,598

12) Panchayat raj and rural development – 1,455

13) Labour and employment – 1,221

14) Finance – 1,146

15) Women, children, disabled and senior citizens – 895

16) Municipal Administration and Urban Development – 859

17) Agriculture and co-operation – 801

18) Transport, road and buildings department – 563

19) Law – 386

20) Animal Husbandry and Fisheries – 353

21) General Administration – 343

22) Industries and commerce – 233

23) Youth advancement. tourism and culture – 184

24) Planning – 136

25) Food and civil supplies – 106

26) Legislature – 25 27) Energy – 16