Ministers: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు (Ministers) శాఖల కేటాయింపు జరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: 14 Killed: ఉత్తర ఇరాక్ యూనివర్సిటీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది మృతి, 18 మందికి గాయాలు..!
– భట్టి విక్రమార్క – ఆర్థికశాఖ
– ఉత్తమ్ కుమార్ రెడ్డి – పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ
– దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఆర్ అండ్ బీ
– శ్రీధర్ బాబు – ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు
– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – ఐ అండ్ పీర్,
– పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ
– కొండా సురేఖ – అటవీ శాఖ
– సీతక్క – పంచాయితీ రాజ్
– తుమ్మల నాగేశ్వర రావు – వ్యవసాయ శాఖ
– జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ
We’re now on WhatsApp. Click to Join.