Site icon HashtagU Telugu

BJP First List: బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 52 మంది అభ్యర్థులు వీరే..

BJP 4th List released

BJP 4th List released

BJP First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేసింది. తొలి విడతగా 52 మంది పేర్లను అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన లిస్టును  బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. దీని ప్రకారం..  సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలోకి దింపారు.  హుజూరాబాద్ నుంచి కూడా ఈటల బరిలో నిలవనున్నారు. గోషామహల్ టికెట్ ను రాజాసింగ్ కు కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థుల జాబితా ఇదే.. 

  • బెల్లంపల్లి-శ్రీదేవి
  • సిర్‌పూర్‌- పాల్వాయి హరీశ్‌బాబు
  • గోషామహల్‌- రాజాసింగ్‌
  • దుబ్బాక-రఘునందన్‌రావు
  • కరీంనగర్‌-బండి సంజయ్‌
  • ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌
  • బోథ్‌(ఎస్టీ) – సోయం బాపూరావు
  • నిర్మల్‌- ఏ.మహేశ్వర్‌రెడ్డి
  • ముథోల్-రామారావు పటేల్‌
  • ఆర్మూర్‌- పైడి రాకేష్‌రెడ్డి
  • జుక్కల్‌- టీ.అరుణతార
  • కామారెడ్డి- కె.వెంకటరమణారావు
  • నిజామాబాద్‌ అర్బన్‌- ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త
  • ఖానాపూర్‌- రమేష్‌ రాథోడ్‌
  • కోరుట్ల- ధర్మపురి అరవింద్‌
  • సిరిసిల్ల- రాణీ రుద్రమరెడ్డి
  • చొప్పదండి-బొడిగె శోభ
  • మానకొండూరు – అరెపల్లి మోహన్‌
  • కుత్బుల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్‌
  • సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
  • కల్వకుర్తి-ఆచారి
  • మహేశ్వరం- శ్రీరాములు యాదవ్‌
  • వరంగల్‌ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
  • వరంగల్‌ వెస్ట్‌-రావు పద్మ
  • నిమాజాబాద్‌ అర్బన్‌-   యెండల లక్ష్మీనారాయణ
  • బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
  • కామారెడ్డి – వెంకటరమణారెడ్డి
  • బాల్కొండ – అన్నపూర్ణమ్మ
  • జగిత్యాల – బోగా శ్రావణి
  • ధర్మపురి(ఎస్సీ) – ఎస్ కుమార్
  • రామగుండం – సంధ్యారాణి
  • నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్
  • పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్
  • ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్
  • ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
  • కార్వాన్ – అమర్ సింగ్
  • గోషామహల్ – రాజాసింగ్
  • చార్మినార్ – మేఘారాణి
  • చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
  • యాకుత్ పుర- వీరేందర్ యాదవ్
  • బహుదూర్ పుర – వై నరేశ్ కుమార్
  • కొల్లాపూర్ – సుధాకార్ రావు
  • నాగార్జున సాగర్ – నివేదితా రెడ్డి
  • భువనగిరి – గూడురు నారాయణ రెడ్డి

Also Read: Telangana: బీఆర్‌ఎస్ లక్ష్యం 95-100 సీట్లు: కవిత