Telangana Candidates : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. తెలంగాణలోని 4 స్థానాలకు క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో చెరో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ
- ఆదిలాబాద్ – ఆత్రం సుగుణ
- నిజామాబాద్ – తాటిపర్తి జీవన్ రెడ్డి
- మెదక్ – నీలం మధు
- భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి
జార్ఖండ్
- కుంటి – కాళీచరణ్ ముండా
- లోహర్దగ – సుఖ్‌దేవ్ భగత్
- హజారిబాగ్ – జైప్రకాశ్‌భాయ్ పటేల్
Also Read : Fruit Face Packs : ఫేస్ టాన్ అయిపోతుందా ? ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి..
మధ్యప్రదేశ్
- గుణ- రావు యద్వేంద్ర సింగ్
- దామోహ్: తావర్ సింగ్ లోధి
- విదిశ – ప్రతాప్ భాను శర్మ
ఉత్తరప్రదేశ్
- ఘజియాబాద్ – డాలీ శర్మ
- బులంద్‌షహర్ (ఎస్సీ) – శివరాం వాల్మికి
- సీతాపుర్ – నకుల్ దూబే
- మహారాజ్‌గంజ్ – వీరేంద్ర చౌదరి