Site icon HashtagU Telugu

Rahul Meeting In Telangana : తెలంగాణ‌లో రాహుల్ స‌భ వెనుక కాంగ్రెస్ సీనియ‌ర్ల గేమ్‌.. నిజం అదేనా?

Rahul Gandhi

Rahul Gandhi

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స‌భ వెనుక అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. నిజంగా రాహుల్‌గాంధీ తెలంగాణ‌కు వ‌స్తున్నారా? స‌భ ఉంటుందా అనే డౌట్ కార్యక‌ర్త‌ల‌కు క‌లుగుతోంది. ఆఫ్ ద రికార్డ్ కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌చార‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. కేవ‌లం రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ సృష్టించేందుకే రాహుల్‌గాంధీ తెలంగాణ‌కు వ‌స్తున్నారంటూ వార్త‌లు లీక్ చేస్తున్నార‌ని కొంత‌మంది వాదిస్తున్నారు. పూర్తి వివ‌రాలు వీడియోలో చూడండి.