బిగ్ బాస్ రియాల్టీ షోలో తెలంగాణ సెగ తగిలింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది.
బిగ్ బాస్ లో ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్లిపోతుంటారు. అందులో భాగంగానే ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయాడు.
బిగ్ బాస్ లో తెలంగాణకు చెందిన యాంకర్ రవికి అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి ఆరోపించింది. రవి మంచి యాంకర్ అని, బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజు నుండి తన ఆటతో అందరినీ అలరిస్తున్నాడని, కానీ రవి తెలంగాణ వాడటం వల్ల ఎలిమినేట్ అయ్యాడు.
అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
Whatsapp Image 2021 11 28 At 23.36.46 Imresizer
బిగ్ బాస్ లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలపాలని తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు నవీన్ గౌడ్ అన్నారు.
డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ పైన వచ్చిన ప్రాంతీయ
వివక్ష ఆరోపణలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.
Dharna At Annapurna Studios✊️💥
We Want Justice✊️#BringBackAnchorRavi #Ravi #AnchorRavi #BiggBossTelugu5 #StarMaa @iamnagarjuna @StarMaa @anchorravi_offl pic.twitter.com/a7HlmrgTqn— @anchorravi_fan_mounika (@AnchorraviFanz) November 28, 2021