Site icon HashtagU Telugu

TS Elections: ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్, 60 స్థానాలతో ముందంజ

Tcongress, tpcc

Tcongress

TS Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది. ఈ నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. చాలా జిల్లాలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీనే ముందుండటం గమనార్హం.

అంతేకాదు.. మొదటి రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధికత్య ప్రదర్శిస్తున్నారు. దాదాపు మొదటి రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందుండటంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా యాకుత్‌పురా వంటి 30 శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు త్వరగా నిర్ణయించబడతాయి, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న మునుగోడు వంటి వాటికి సమయం పట్టవచ్చు.

బిఆర్ఎస్ – 40 స్థానాల్లో ముందంజ…

కాంగ్రెస్ – 60 స్థానాల్లో ముందంజ…

బిజేపి – 6 స్థానాల్లో ముందంజ…

ఎంఐఎం – 4 స్థానాల్లో ముందంజ

Also Read: TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!