Site icon HashtagU Telugu

Viral Pics: వైఎస్ షర్మిల కొడుకు రాజాను చూశారా!

Viral Pics, Sharmila son

Viral Pics

వైఎస్ షర్మిల (YS Sharmila) తన కుమారుడితో కలిసిన ఉన్న ఫొటోను షేర్ చేశారు. తన ముద్దుల కొడుకు రాజా పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఫ్యామిలీ ఆల్బమ్ నుండి ఓ చిత్రాన్ని షేర్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా, ఎల్లప్పుడూ సంతోషం! నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను !!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే షర్మిల, మత బోధకుడు అనిల్ కుమార్ (Son) తమ కుమారుడు గురించి సోషల్ మీడియాలో ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఇన్నాళ్లు వెలుగులోకి రాలేదు.

తాజాగా షర్మిల (YS Sharmila) పోస్ట్ తో ఆమె కొడుకు ఎవరో తెలిసిపోయింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన తర్వాత షర్మిల కేసీఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఇటీవల తన కాన్వాయ్‌పై కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలు దాడి చేశారు. దీంతో షర్మిల (YS Sharmila) నిరసనకు పాల్పడటంతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Also Read: BRS MLAs Secret Meeting: ఎమ్మెల్యేల రహస్య భేటీ.. బీఆర్ఎస్ లో హైడ్రామా