Telangana TDP : కేసీఆర్‌పై చంద్ర‌బాబు 2ల‌క్ష‌ల అస్త్రం. తెలంగాణ‌లో టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంక్‌..!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. చాలా కాలం త‌రువాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ పార్టీ ఆఫీస్ కు రావ‌డం ప్రారంభించారు.

  • Written By:
  • Publish Date - April 20, 2022 / 08:36 AM IST

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. చాలా కాలం త‌రువాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ పార్టీ ఆఫీస్ కు రావ‌డం ప్రారంభించారు. మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి రావాల‌ని సీనియర్ల‌కు దిశానిర్దేశం చేశారు. గ‌త ఏడేళ్లుగా ఎప్పుడూ సీరియ‌స్ గా తీసుకోని చంద్ర‌బాబునాయుడు ఈసారి కొంత భిన్నంగా క‌నిపించార‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. నెల‌కు క‌నీసం ఒక‌సారి తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ల‌తో స‌మావేశం కావ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు వీడియోలో చూడండి..