బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి విజయం సాధించిన నేతలు ఎవరంటే..

రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ను కాదని..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Congress Rajya Sabha Candidates

Congress Emls

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హావ నడుస్తుంది. దాదాపు 65 కు పైగా స్థానాల్లో గెలవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసారి రాష్ట్ర ప్రజలు చాల అలోచించి ఓట్లు వేశారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ను కాదని..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అలాగే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతలకు విజయం చేకూర్చారు.

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి గెలిచిన అభ్యర్థులు వీరే

నకిరేకల్ – వేముల వీరేశం..

కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు..

కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణ రెడ్డి..

తుంగతుర్తి- మందుల సామేల్..

ఖమ్మం.. తుమ్మల నాగేశ్వరరావు..

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

పినపాక – పాయం వేంకటేశ్వర్లు..

ఇల్లందు- కోరం కనకయ్య…

అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ లో చేరిన నేతలకు షాక్ ఇచ్చారు. దాదాపు 8 మందిని ఓడించారు.

ఓడిపోయిన అభ్యర్ధులు వీరే..

కొత్తగూడెం.. వనమా వెంకటేశ్వర్ రావు

సండ్ర వెంకటవీరయ్య.. సత్తుపల్లి

పినపాక రేగా కాంతారావు

ఇల్లందు హరిప్రియ నాయక్

చిరుమర్తి లింగయ్య నకిరేకల్

గండ్ర వెంకట రమణ రెడ్డి భూపాల పల్లి

అశ్వారావు పేట మెచ్చ నాగేశ్వరరావు

పాలేరు ఉపేందర్ రెడ్డి

ఎల్లారెడ్డి సురేందర్ కాంగ్రెస్

కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి

పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్

  Last Updated: 03 Dec 2023, 03:43 PM IST