తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో బిజెపి పార్టీ నాలుగో విడత అభ్యర్థుల లిస్ట్ ను మంగళవారం ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకర్ని, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా..ఈరోజు నాల్గో జాబితాలో 12 మందితో కూడిన అభ్యర్థులను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు 100 అభ్యర్థులను ప్రకటించింది. మిగతావి ప్రకటించాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అభ్యర్థుల జాబితా చూస్తే..
- సిద్దిపేట – దూడి శ్రీకాంత్
- వేములవాడ – తుల ఉమా
- వికారాబాద్ – పెద్దిరెడ్డి నవీన్ కుమార్
- సిద్దిపేట – దూడి శ్రీకాంత్ రెడ్డి
- కొడంగల్ – బంటు రమేష్ కుమార్
- గద్వాల – బోయ శివ
- మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్
- మునుగోడు – చెలమల్ల కృష్ణారెడ్డి
- మిర్యాలగూడ – సాధినేని శ్రీనివాస్
- హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ చక్రవర్తి
- నకిరేకల్ – నకరకంటి మొగులయ్య
- ములుగు – ప్రహ్లాద నాయక్
Read Also : T Congress : మరోసారి కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి సెగలు..రేవంత్ ఇంటివద్ద ఉద్రిక్తత