Barrelakka : పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి బర్రెలక్క నామినేషన్‌

Barrelakka: ఈ సారి ఎన్నికల్లో రాజకీయ నాయకుల కంటే బర్రలక్క(శిరీష అలియాస్)నే ఎక్కువగా ఫేమస్‌ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పోందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. We’re now on WhatsApp. Click […]

Published By: HashtagU Telugu Desk
Barrelakka nomination to contest in the Parliament elections

Barrelakka nomination to contest in the Parliament elections

Barrelakka: ఈ సారి ఎన్నికల్లో రాజకీయ నాయకుల కంటే బర్రలక్క(శిరీష అలియాస్)నే ఎక్కువగా ఫేమస్‌ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పోందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా బర్రెలక్క ఏ హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రేట్ గా మారిన విషయం మనకి తెలుసు. కాగా, తన సమీప బందువైన వెంటేశ్‌ను బర్రెలక్క వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Read Also: Pithapuram : నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు

ఈ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శిరీష తన ప్రీ వెడ్డింగ్, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read Also: Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

  Last Updated: 23 Apr 2024, 03:28 PM IST