Trains Cancelled: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇదిగో!

ఫిబ్రవరి 14 నుండి 24 వరకు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర మధ్య 17 రైళ్లను రద్దు చేసింది.

  • Written By:
  • Updated On - February 14, 2023 / 02:54 PM IST

దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరి 14 నుండి 24 వరకు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర మధ్య 17 రైళ్లను రద్దు చేసింది. మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని కాజీపేట-బల్హర్షా సెక్షన్‌లోని మకుడి-వీరూర్ స్టేషన్‌ల మధ్య 3వ లైన్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఇంటర్‌లాక్ చేయలేదు. ఈ పనుల కారణంగా పలు ముఖ్యమైన రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

ఫిబ్రవరి 15 నుండి 24 మధ్య రైళ్లు రద్దు:

17035 కాజీపేట – బల్హర్షా,

12757 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్

12757 సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్,

07854 హెచ్.ఎస్.నాందేడ్ – నిజామాబాద్,

07793 కాచిగూడ – కరీంనగర్,

07794 కరీంనగర్ – కాచిగూడ,

07776 పూర్ణ – ఆదిలాబాద్,

07596 కాచిగూడ – నిజామాబాద్,

07593 నిజామాబాద్ – కాచిగూడ,

17003 కాజీపేట – సిర్పూర్ టౌన్,

17004 బల్హర్షా – కాజీపేట,

07766 సిర్పూర్ టౌన్ – కరీంనగర్,

07894 కరీంనగర్ – నిజామాబాద్.

ఫిబ్రవరి 16 నుండి 25 వరకు రద్దు చేయబడిన రైళ్లు:

17036 బల్హర్షా – కాజీపేట

07853 నిజామాబాద్ – హెచ్.ఎస్.నాందేడ్

07765 కరీంనగర్ – సిర్పూర్ టౌన్.

ఫిబ్రవరి 15 నుండి 24 మధ్య రైళ్లు రద్దు:

11410 నిజామాబాద్ – పూణే నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు,

01414 పంఢర్‌పూర్-నిజామాబాద్ నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు

17033 భద్రాచలం రోడ్ – బల్హర్షా వరంగల్ – బల్హర్షా మధ్య పాక్షికంగా రద్దు

17034 సిర్పూర్ టౌన్ – భద్రాచలం సిర్పూర్ టౌన్ – వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు

పాక్షికంగా రద్దు అయిన రైళ్లు

ఫిబ్రవరి 14 నుండి 24 వరకు రైలు పాక్షికంగా రద్దు: 11409 దౌండ్ – నిజామాబాద్ నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది

ఫిబ్రవరి 15 నుండి 25 వరకు రైలు పాక్షికంగా రద్దు: 01413 నిజామాబాద్ – పంఢర్‌పూర్ నిజామాబాద్ – నాందేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది

ఫిబ్రవరి 16 నుండి 25 వరకు రైలు పాక్షికంగా రద్దు: 07775 ఆదిలాబాద్ – పర్లి ఆదిలాబాద్ – పూర్ణ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.

Also Read: Amit Shah on Adani: బీజేపీ భయపడేది లేదు.. అదానీ ఇష్యూపై ‘షా’ రియాక్షన్!