Telangana Formation Day 2023: తెలంగాణలో తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లకు కెసిఆర్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా అర్హులైన వారికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 మంది తహసీల్దార్లు, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక సీసీఎల్ఏ ఆఫీసర్‌కు డిప్యూటీ కలెక్టర్లుగా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారుల వివరాలు:
కే మహేశ్వర్, తహసీల్దార్
ఎం సూర్య ప్రకాశ్, తహసీల్దార్
మురళీ కృష్ణ, తహసీల్దార్
కే మాధవి, తహసీల్దార్
పీ నాగరాజు, సెక్షన్ ఆఫీసర్
ఎల్ అలివేలు, తహసీల్దార్
బీ శకుంతల, తహసీల్దార్
కే సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్
పీ మాధవి దేవీ, సీసీఎల్ఏ ఆఫీస్
వీ సుహాషినీ, తహసీల్దార్
భూక్యా బన్సీలాల్, తహసీల్దార్
బీ జయశ్రీ, తహసీల్దార్
ఎం శ్రీనివాస్ రావు, తహసీల్దార్
డీ దేవుజ, తహసీల్దార్
డీ ప్రేమ్ రాజ్, తహసీల్దార్
ఐవీ భాస్కర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్
ఉప్పల లావణ్య, తహసీల్దార్
డీ చంద్రకళ, తహసీల్దార్
ఆర్‌వీ రాధా బాయి, తహసీల్దార్.
Read More: Odisha Train Accident: ఈ సమయంలో రాజకీయాలు తగదు.. మమతా బెనర్జీపై రైల్వే మంత్రి ఫైర్