Site icon HashtagU Telugu

Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది

Swippitt Phones Charging Instant Phone Charging Ces

Instant Phone Charging : స్విప్పిట్ హబ్.. హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో అందరి చూపును ఆకట్టుకుంటోంది. ‘స్విప్పిట్ హబ్’ 2 సెకన్లలోనే ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తుందా అంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఈ అధునాతన ఫోన్ రీఛార్జ్ టెక్నాలజీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :ACB Questions : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

స్విప్పిట్ హబ్ విశేషాలు ఇవిగో..

Also Read :JIO Warning : కాల్ బ్యాక్ చేస్తే రూ.300 కట్..!