Site icon HashtagU Telugu

Google Pixel 8: గూగుల్​ పిక్సెల్​ 8 లో ‘ఆడియో మ్యాజిక్ ఎరేజర్’

Google Pixel 8

New Web Story Copy 2023 08 12t165221.092

Google Pixel 8: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్​ నుంచి వచ్చే పిక్సెల్​ స్మార్ట్​ఫోన్స్​కు ఇండియాలో మంచి డిమాండ్​ ఉంది. దీనిని క్యాచ్​ చేసుకునేందుకు గూగుల్​ టెక్నాలజీని మెరుగుపరిచి సరికొత్త ఫోన్లను పరిచయం చేస్తుంది. గూగుల్​ పిక్సెల్​ 8 త్వరలో రాబోతోంది. ఈ స్మార్ట్​ఫోన్​లో ‘ఆడియో మ్యాజిక్ ఎరేజర్’ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది వీడియోలో అవసరం లేని సౌండ్ ని డిటెక్ట్ చేస్తుంది. తద్వారా అవసరంలేని సౌండ్ రిమూవ్ అవుతుంది.గత సంవత్సరం పిక్సెల్ 6 సిరీస్‌తో పరిచయం చేసిన ‘మ్యాజిక్ ఎరేజర్’ మాదిరిగానే ఈ ఫీచర్ వీడియో క్లిప్‌ల నుండి అవాంఛిత శబ్దాన్ని తొలగించడానికి మెషిన్ లెర్నింగ్ ని ఉపయోగిస్తుంది. త్వరలోనే ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read: T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్ట‌ప్! ష‌ర్మిల హైలెట్ !