Amazon Diwali Sali 2022: శాంసంగ్ 5జి ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్లు ఇవే?

ఇటీవలే దసరా పండుగ ఆఫర్స్ ముగియడంతో అప్పుడే దీపావళి సేల్ మొదలయ్యింది. దీపావళి పండుగ దగ్గర

Published By: HashtagU Telugu Desk
Amazon Diwali Sali 2022

Amazon Diwali Sali 2022

ఇటీవలే దసరా పండుగ ఆఫర్స్ ముగియడంతో అప్పుడే దీపావళి సేల్ మొదలయ్యింది. దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో కొన్ని రకాల కంపెనీలు ఆఫర్లతో వినియోగదాలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ సంస్థ దీపావళి సెల్ ఈవెంట్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపును అందిస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన శాంసంగ్ కు చెందిన గెలాక్సీ సిరీస్ లోని గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 5 జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ను దీవాలి పండుగ సందర్భంగా అందిస్తోంది.

ఇవే కాకుండా దీంతో పాటుగా ఇతర శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 22,5 జీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను అమెజాన్ సేల్ లో భాగంగా రూ.32 వేలు తగ్గింపుతో రూ.99,999 కె అందిస్తోంది. కాగా దీని అసలు ధర రూ.1,31,999 కాగా 30,000 డిస్కౌంట్ ద్వారా దీనిని అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నారు. అంతేకాకుండా దీనికి తోడు రూ.13,300 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది.

అంతేకాకుండా అమెజాన్ అన్ని బ్యాంకు కార్డులకు కొనుగోళ్లపై రూ.50 వేల అంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.8,000 ఫ్లాట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో 40 వేల రూపాయల తగ్గింపుతో ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫ్యూచర్ల విషయానికొస్తే..6.8 అంగుళాల డిస్ప్లే,40 ఎంపీ సెల్ఫీ కెమెరా. 108+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా. 5000 mah బ్యాటరీ.

  Last Updated: 14 Oct 2022, 05:39 PM IST