Site icon HashtagU Telugu

Grok 3 AI : ‘గ్రోక్‌ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?

Elon Musk Grok 3 Xai Smartest Ai Chatbot

Grok 3 AI : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఆయనకు చెందిన ‘ఎక్స్‌ఏఐ’(xAI) కంపెనీ ‘గ్రోక్‌ 3’ పేరుతో అధునాతన ఏఐ ఛాట్ బోట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూమిపై అత్యంత తెలివైన ఏఐ ఇదేనని  టెక్ నిపుణులు అంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ (మంగళవారం) ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ‘గ్రోక్‌ 3’ ఏఐ మోడల్‌‌ను విడుదల చేశారు. ఎక్స్‌ఏఐలోని ముగ్గురు ఇంజినీర్లతో కలిసి గ్రోక్3 చాట్‌బాట్‌ విశేషాలను ఎలాన్ మస్క్ మీడియాకు వెల్లడించారు. ఇంతకీ ఏమిటీ ‘గ్రోక్‌ 3’ ఏఐ ? ఇదెలా పనిచేస్తుంది ? వివరాలివీ..

Also Read :Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ

‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్ గురించి..

Also Read :RBIs New Rule: బ్యాంకు బిచాణా ఎత్తేస్తే.. ఖాతాదారులకు ఎంత ఇస్తారు.. కొత్త అప్‌డేట్